Home | About | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Videos
Home >> Latest News >> News

ముగిసిన సీఎం ఢిల్లీ పర్యటన

సీఎం కిరణ్ ఢిల్లీ యాత్ర ముగిసింది. కళంకిత మంత్రుల వ్యవహారంపై చర్చించేందుకు నాలుగు రోజులుగ హస్తినలో మకాం వేసిన కిరణ్ హైదరాబాద్కు బయల్దేరారు. ఆజాద్, జ్యోతిరాదిత్య సింధియా, వీరప్ప మొయిలీ, మోతీలాల్ ఓరా, అహ్మద్ పటేల్ తో వరస బేటీలు సాగించిన కిరణ్ కు హైకమాండ్ స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. అటు ఆజాద్ తో పలుమార్లు సమావేశమైన సీఎంకు కళంకిత మంత్రుల విషయంలో పలు సూచనలు ఇచ్చినట్లు సమాచారం. నామినేటెడ్ పోస్టుల భర్తీ కి ఢిల్లీ పెద్దలు పచ్చ జెండా ఊపారు. అటు రాష్ట్రానికి చేరుకోగానే అధిష్టానం నిర్ణయాలను ఒక్కొక్కటిగా అమలు చేయనున్నారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.

Related News
Photo gallery
Photo gallery
© 2012 Telangana Broadcasting Pvt. Ltd.